Watch Telugu singer neha awareness song on present situation. Telugu singer sneha tribute to doctors.
#Telugusingerneha
#singerneha
#tributetodoctors
#doctors
#doctorsservice
#Telugusongs
#neha
#lockdown
#india
#telangana
#andhrapradesh
#Telugusingers

కరోనా పై దేశం మొత్తం పోరాడుతోంది. ఈ పోరాటం లో అందరికంటే ఎక్కువ కష్టపడుతోంది..అందరికంటే ఎక్కువ రిస్క్ చేస్తుంది డాక్టర్లు మాత్రమే. తమ ప్రాణాలను సైతం పనం గా పెట్టీ వైరస్ సోకిన వాళ్ళకి సేవ చేస్తున్నారు వైద్యులు. ఈ సందర్భంగా వైద్యుల యొక్క సేవల్ని కొనియాడుతూ తెలుగు గాయని నేహా ఓ పాట పాడారు.